ఫ్యూచర్ బ్రాండ్ 2024 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం దక్కించుకున్న రిలయన్స్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ ఘనత సాధిస్తూ ఫ్యూచర్ బ్రాండ్ 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానం పొందింది.
- ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది.
- శాంసంగ్ 1వ స్థానాన్ని దక్కించుకోగా, ఆపిల్ 3వ స్థానానికి పడిపోయింది.
రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న విధానం
- 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్, 2024లో 2వ స్థానానికి ఎగబాకింది.
- ర్యాంకులు బ్రాండ్ ప్రభావం, వినియోగదారుల విశ్వాసం, అభివృద్ధి ఆధారంగా నిర్ణయించబడ్డాయి.
- ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలను బ్రాండ్ ప్రభావం, విశ్వాసం