test Updates

Ram Pothineni, Krithi Shetty Interview | The Warrior Movie

Character Police is something that heroes want to do at least once in their career. Ram wanted to become a hero and selected a police character. Did you like Ram as a doctor-cum-policeman? Did Linguswamy's Kind Mass Masala look spicy on screen? Let's see..

Satya (Ram) is his father's dream to become a doctor. Mother's wish is to see him as a policeman. According to his father, Ram studies as a doctor. He goes to Kurnool for internship with his mother. There is a bully named Already Guru (Adi Pinishetti). His anarchies are not ordinary. He kills those who obstruct his work and plants the same day. The plants he planted will become wild. Guru has such a bad history. There will be an issue between Satya and Guru. There will be a fight in front of Kondareddy Fort. To face someone like Satya, Satya prefers not a white shirt but a khaki. What happened in that order? What is the situation of Dean who wanted to help Satya? What is the danger faced by Vigil Mahalakshmi (Kriti Shetty)? Did you get out of it? Or? All such interesting stuff.

Telugu Version

 హీరోలు కెరీర్లో కచ్చితంగా ఒక్కసారైనా చేయాలనుకునే కేరక్టర్‌ పోలీస్‌. రామ్‌ ఏరికోరి కావాలనుకుని పోలీస్‌ కేరక్టర్‌ని సెలక్ట్ చేసుకున్నారు. డాక్టర్‌ కమ్‌ పోలీస్‌గా రామ్‌ మెప్పించారా? లింగుస్వామి కైండ్‌ మాస్‌ మసాలా స్క్రీన్‌ మీద స్పైసీగా అనిపించిందా? చూసేద్దాం..

సత్య (రామ్‌) డాక్టర్‌ కావాలన్నది అతని తండ్రి కల. అతన్ని పోలీస్‌గా చూడాలన్నది తల్లి కోరిక. తండ్రి మాట ప్రకారం డాక్టర్‌ చదువుకుంటాడు రామ్‌. తన తల్లితో కలిసి ఇంటర్న్‌షిప్‌ కోసం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ గురు(ఆది పినిశెట్టి) అని పేరు మోసిన రౌడీ ఉంటాడు. అతని అరాచకాలు మామూలుగా ఉండవు. తన పనులకు అడ్డు వచ్చిన వారిని చంపేసి, అదే రోజు మొక్క నాటుతుంటాడు. అతను నాటిన మొక్కలు వనమైపోతాయి. అంత దుష్ట చరిత్ర ఉంటుంది గురుకి. సత్యకి, గురుకి మధ్య ఓ విషయంలో ఇష్యూ అవుతుంది. కొండారెడ్డి బురుజు ముందు గొడవవుతుంది. సత్యలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే తెల్లచొక్కా కాదు, ఖాకీ కరెక్టనుకుంటాడు సత్య. ఆ క్రమంలో ఏం జరిగింది? సత్యకు సాయం చేయాలనుకున్న డీన్‌ పరిస్థితి ఏంటి? విజిల్‌ మహాలక్ష్మి (కృతి శెట్టి)కి ఎదురైన ఆపద ఏంటి? దాన్నుంచి బయటపడిందా? లేదా? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens