vie Events

Naga Chaitanya Made a Crazy Comment

Naga Chaitanya gave an unexpected answer to a question asked by the anchor during the promotions of the movie "Lal Singh Cheddha". Naga Chaitanya replied to the question whether he will act with Samantha. "Will we both act again? Or not? I don't even know...even if we leave it to destiny...if we both act together again, it will be crazy," said Naga Chaitanya.

Telugu Version

"లాల్ సింగ్ చెడ్డా "  సినిమా  ప్రమోషన్స్ భాగంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగ చైతన్య ఎవరు ఊహించలేని విధంగా జవాబు ఇచ్చారు. సమంతాతో కలిసి నటిస్తారా అన్న ప్రశ్నకు నాగ చైతన్య ఇలా బదులిచ్చారు . " మేమిద్దంరం మళ్ళీ నటిస్తామో ? లేదో ? నాకు కూడా తెలియదు ...అది విధికే వదిలేస్తున్నా..ఒక వేళ మళ్ళీ మేమిద్దరం కలిసి నటిస్తే అది క్రేజీనే అవుతుందని " నాగ చైతన్య చెప్పుకొచ్చారు .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens