ssips

Daggubati Venkatesh: Venkatesh, Naga Chaitanya to attend Daggubati Ramamohana Rao's last rites

73-year-old film producer Daggubati Ramamohana Rao alias Mohan Babu from Karachedu passed away due to illness. Famous film producer and former MP Daggubati Ramanaidu's brother Mohan Rao has been suffering from illness for some time now and is staying at his home in Karachedu. After the death of Mohan Rao yesterday (March 4), Daggubati Ramanaidu's family members paid tributes to Mohan Rao's body. The funeral will be held this evening.

They have two daughters. Ramamohana Rao entered the film industry at a young age. In 1979, he produced the movie "Oka Kodya Ratti" as a producer.

 Later some more pictures were taken with Konduru Bagaswamyam. Film producer Daggubati Suresh along with family members reached Karachendu and paid respect to Babai's dead body.

Telugu Version

కారంచేడుకు చెందిన 73 ఏళ్ళ సినీ నిర్మాత దగ్గుబాటి రామమోహనరావు అలియాస్‌ మోహన్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. ప్రముఖ సినీ నిర్మాత, మాజీ ఎంపి దగ్గుబాటి రామానాయుడు సోదరుడు మోహన్‌రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కారంచేడులోని స్వగృహంలో ఉంటున్నారు. నిన్న(మార్చి 4న) మోహన్‌రావు మృతి చెందడంతో దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులు మోహన్‌రావు మృతదేహానికి నివాళులు అర్పించారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 వీరికి ఇద్దరు కుమార్తెలు . చిన్న వయస్సులోనే రామమోహనరావు సినీ రంగ ప్రవేశం చేశారు . ఆయన నిర్మాతగా 1979లో “ఒక చల్లని రాత్రి” సినిమా తీశారు . అనంతరం మరి కొందురు బాగస్వామ్యంతో మరికొన్ని చిత్రాలు తీశారు . సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్, కుటుంబ సభ్యులతో కలిసి కారంచేడు చేరుకొని బాబాయి మృతదేహానికి నివాళులర్పించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens