l Quotes

Good Quotes

1. ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే
తెలిస్తే చెప్పండి...
తెలియకపోతే ఊరుకోండి ?
దొరికిందే సమయం అనుకొని
ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడకండి ??



2 .ఇదేమైనా ఆట లేక పాట..
ఒకటి కాకపోతే ఇంకోటి
ఆడటానికి , పాడటానికి ??
" మాట "
మాట్లాడేటప్పుడు పొదుపుగా వాడుతూ
అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది.


3. పదునైన ఒకే ఒక్క మాట చాలు
బంధాలు ...ఆప్యాయతలు తెగిపోవడానికి


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens