Movies

Get ready For RRR World Television Premiere on August 14 Star Maa

Meanwhile, this visual grandeur is now gearing up to hit the big screen. The movie will be released on TV on August 14 as an Independence Day gift. This movie will premiere on Star Maa channel. However, the channel did not give any clarity on what time it will be telecasted. The Hindi version will be aired on Zee Cinema on the same day at 8 PM. And those who could not watch the RRR movie in theaters and OTTs can watch it on TV and enjoy it.

Telugu Version

ఈ విజువల్ గ్రాండియర్ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ఈ సినిమా టీవీలో రానుంది. స్టార్ మా ఛానెల్లో ఈ మూవీ ప్రీమియర్ కానుంది. అయితే ఏ సమయంలో ప్రసారం కానుందన్న విషయంపై ఛానల్ క్లారిటీ ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 8 గంటలకు జీ సినిమాలో హిందీ వెర్షన్ ప్రసారం కానుంది. మరి థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేకపోయిన వారు ఎంచెక్కా టీవీలో చూసి ఎంజాయ్ చేయండి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens