tics National

Corona Positive Cases has started again in the country | Corona Cases in India | Corona Alert

Corona Danger Bells again! Be careful.
2151 new corona cases have been reported today, the highest since October in the last 24 hours in India. There are 1222 recovered cases and 07 deaths. At present 11,903 people are taking treatment.

In Telangana:
23 new corona cases have been reported.
There are 152 active cases with 23 recoveries.

In Andhra:
Corona has spread to 18 people.
04 recovered. There are 49 active cases.

Telugu Version

ముంచుకొస్తున్న కరోన ప్రళయం! జాగ్రత్తగా ఉండండి
భారత్ లో గడిచిన 24గంటల్లో అక్టోబర్ తర్వాత అత్యధికంగా ఈరోజు 2151 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.1222 రికవరీ కేసులు ఉండగా, 07గురు మరణించారు. ప్రస్తుతం 11,903 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

తెలంగాణలో: 
23 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
23మంది కోలుకోగా 152 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆంధ్రలో: 
18మందికి కొత్తగా కరోనా వ్యాపించింది. 
04గురు రికవరీ అయ్యారు. 49 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens