ఫిబ్రవరి 22 1983లో జన్మించిన తారకరత్న, 20ఏళ్ల వయసులో సినీ ప్రస్థానం ప్రారంభించారు. 2012 ఆగస్టు 02న అలేఖ్య రెడ్డితో ప్రేమ వివాహం అయింది. వీరికి ఒక కూతురు. గత కొన్ని రోజుల నుండి సినిమాలు మానేసి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న అయినా.. ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్నారు. జనవరి 27 2023న నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్రలో.. తారకరత్నకు గుండెపోటు వచ్చింది. గత కొన్నిరోజులుగా... బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి.. బెంగళూర్ లో తారకరత్నకు చికిత్స చేయించారు. ఇవాళ తుది శ్వాస విడిచారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి.
s Daily Updates
నందమూరి తారకరత్న కన్నుమూత - Tollywood Actor Nandamuri Taraka Ratna Dies In Bengaluru
