alth

Do Covid-19 vaccines affect the heart?

During the outbreak of Covid, vaccines were prepared on a war footing and given on a large scale to a population of over one hundred crores at the rate of two hundred doses. However, many scientists are raising objections to this covid vaccine. Indian medical expert British Indian Cardiologist Asin Malhotra has raised many questions that especially mRNA vaccines should be completely banned because of these there is a possibility of heart related diseases. There is a worldwide discussion on this.

Malhotra argues that Pfizer and Moderna in the US have not conducted trials to show how fully human vaccines work by giving them wartime approvals. As a result, the number of drug addicts is increasing day by day, Malhotra claimed in his argument. Not only that, he also raised many questions on the estrogenic vaccine which is widely given in India.

- It is remarkable that many Indian medical experts also supported the demand made by the famous British Indian cardiologist Asim Malhotra to conduct a complete safety review on the use of Oxford/Astrazeneca vaccine given to crores of people in India as CoviShield.

Telugu version

కోవిడ్ వ్యాప్తి సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లను తయారుచేసి పెద్ద ఎత్తున వంద కోట్లకు పైగా జనాభాకు రెండేసి డోసుల చొప్పున అందించారు. అయితే ప్రస్తుతం ఈ కోవిడ్ వ్యాక్సిన్ లపై పలువురు శాస్త్రవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్లు పూర్తిగా నిషేధించాలని వీటి కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని భారతీయ వైద్య నిపుణుడు బ్రిటిష్ ఇండియన్ కార్డియాలజిస్ట్ అసిన్ మల్హోత్రా పలు ప్రశ్నలను లేవనెత్తారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అమెరికాలోని ఫైజర్ అలాగే మొడర్నా వ్యాక్సిన్లు యుద్ధప్రాతిపదికన అనుమతులు ఇవ్వడం ద్వారా అవి పూర్తిస్థాయిలో మనుషులపై ఎలా పనిచేస్తాయని ట్రయల్స్ నిర్వహించలేదని మల్హోత్రా వాదిస్తున్నారు. ఫలితంగా హ్రుద్రోగాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మల్హోత్రా తన వాదనలో పేర్కొన్నారు. అంతే కాదు భారతదేశంలో విస్తృతంగా ఇచ్చినటువంటి ఆస్ట్రాజనిక వ్యాక్సిన్ పై కూడా ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు.

– భారతదేశంలో కోవిషీల్డ్‌గా కోట్లాది మందికి ఇచ్చిన ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకంపై పూర్తి భద్రతా సమీక్ష నిర్వహించాలని ప్రముఖ బ్రిటీష్ ఇండియన్ కార్డియాలజిస్ట్ అసీం మల్హోత్రా చేసిన డిమాండ్‌ను పలువురు భారతీయ వైద్య నిపుణులు సైతం సమర్థించడం విశేషం.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens