tics Andhra Pradesh

6 lakh new jobs will come in Andhra Pradesh.. Minister Gudivada Amarnath.

The minister said that 6 lakh people will get jobs in AP in the coming days through these industries. Amarnath explained that the world has come to know about AP's natural resources due to the conference. Representatives of one hundred countries and ambassadors of seven countries participated in the conference. The minister said that the industries will be established without any problems to the environment.

CM Jagan Jagan Mohan Reddy thanked everyone who made the conference a success. Jagan congratulated the industrialists who came forward to invest in the state. In two days.. 352 MoUs were made with the government. The value of these is Rs. Government sources say that it is 13 lakh 5 thousand 663 crores. On the whole, the Global Investor Summit, which was ambitiously undertaken by the AP Government, was a success.

Telugu version

ఈ పరిశ్రమల ద్వారా రానున్న రోజుల్లో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. సదస్సు వల్ల ఏపీ సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయన్న అమర్నాథ్‌.. సదస్సులో వంద దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారని వివరించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పరిశ్రమలను స్థాపిస్తామని మంత్రి తెలిపారు.

ఇక సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు జగన్‌ అభినందనలు తెలిపారు. రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు చేసుకున్నాయి. వీటి విలువ రూ. 13 లక్షల 5 వేల 663 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతమైంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens