Health

These tips are for you to keep your ginger fresh on the outside

Ginger is generally used by everyone. It is no exaggeration to say that there is no house without ginger. Because some drink ginger tea. Others use it in cooking. Ginger has a special place in the kitchen. Ginger is widely used in non-vegetarian dishes. Ginger has natural anti-inflammatory properties.

 So it especially improves digestion. Apart from that, it also relieves stomach ache. But many people store ginger in the fridge. Doing so will dry the ginger quickly. Ginger can be stored well not only in the fridge but also outside. Let's see what the tips are for the delay.

Those who don't have a fridge can also store ginger outside. You can wrap it in tissue paper or normal paper and put it in a zip lock bag.

Ginger should be stored in a cool dry place without keeping it in the sun too much. But ginger should not be wet at all while storing. Dry well.

Ginger peel and cut into small pieces and placed in a mixture of vinegar and sugar water will prevent the ginger from spoiling quickly.

Ginger has many uses. If it is used correctly, many problems can be checked. Apart from increasing immunity, it reduces excess weight. Apart from controlling blood sugar, it also relieves muscle pain, colds and coughs.

Telugu version

అల్లం సాధారణంగా అందరూ వాడతారు. అల్లం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కొందరు అల్లం టీ తాగుతారు. మరికొందరు దీనిని వంటలో ఉపయోగిస్తారు. వంటగదిలో అల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. మాంసాహార వంటకాల్లో అల్లం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

  కాబట్టి ఇది ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కడుపునొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కానీ చాలా మంది అల్లం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల అల్లం త్వరగా ఆరిపోతుంది. అల్లం ఫ్రిజ్ లోనే కాకుండా బయట కూడా బాగా నిల్వ ఉంటుంది. ఆలస్యానికి చిట్కాలు ఏమిటో చూద్దాం.

ఫ్రిజ్ లేని వారు అల్లం బయట కూడా నిల్వ చేసుకోవచ్చు. మీరు దానిని టిష్యూ పేపర్ లేదా సాధారణ పేపర్‌లో చుట్టి జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు.

అల్లం ఎండలో ఎక్కువగా ఉంచకుండా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. కానీ నిల్వ చేసేటప్పుడు అల్లం తడిగా ఉండకూడదు. బాగా ఆరబెట్టండి.

అల్లం తొక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వెనిగర్, పంచదార నీళ్ల మిశ్రమంలో వేస్తే అల్లం త్వరగా చెడిపోకుండా ఉంటుంది.

అల్లం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే, అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అధిక బరువును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడమే కాకుండా, కండరాల నొప్పి, జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens