Health

There are many uses of curry leaves you will be shocked to know

If you think that only hair is nourished by curry leaves, it's like you've stepped into a dal. It is rich in antioxidants. Daily consumption of curry leaves keeps high cholesterol and triglyceride levels under control.

 It also prevents heart related diseases. Curry leaves remove free radicals from the body and keep our body healthy. Many diseases can be checked with curry leaves. Why not let us know how many uses curry leaves have.

Diabetes Control: In today's age everyone gets diabetes regardless of age. Curry leaves work wonders for such people. Curry leaves extract keeps sugar levels under control. Curry leaves improve insulin in the body.

Overweight: Consuming curry leaves regularly can also keep overweight in check. It keeps the cholesterol levels in the body under control. If those who want to lose weight include curry leaves in their daily diet, they will see a change in a few days.

Nausea: Some people suffer from nausea in bed. It also causes headache. Also pregnant women feel nauseous. Curry leaves work well for such people.

Anti-bacterial: Curry leaves have a lot of power to fight bacteria and viruses. Also those who are affected by infections can recover quickly if they take curry leaves infusion at this time.

Eyesight: Curry leaves improve eyesight. As curry leaves are rich in vitamin A, it keeps the eyes healthy.

Memory: Curry improves memory. As the brain is active by eating curry leaves.

Telugu version

కరివేపాకు వల్ల జుట్టుకు మాత్రమే పోషణ లభిస్తుందని అనుకుంటే.. పప్పులో అడుగుపెట్టినట్లే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకులను రోజూ తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

  ఇది గుండె సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. కరివేపాకు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ని తొలగించి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కరివేపాకుతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో ఎందుకు చెప్పకూడదు.

డయాబెటిస్ నియంత్రణ: నేటి యుగంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మధుమేహం వస్తుంది. అలాంటి వారికి కరివేపాకు అద్భుతాలు సృష్టిస్తుంది. కరివేపాకు సారం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కరివేపాకు శరీరంలో ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది.

అధిక బరువు: కరివేపాకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఆహారంలో కరివేపాకును చేర్చుకుంటే.. కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

వికారం: కొంతమంది మంచంలో వికారంతో బాధపడుతుంటారు. ఇది తలనొప్పిని కూడా కలిగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు వికారంగా అనిపిస్తుంది. అలాంటి వారికి కరివేపాకు బాగా పని చేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్: కరివేపాకుకు బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడే శక్తి చాలా ఎక్కువ. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారు ఈ సమయంలో కరివేపాకు కషాయం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.

కంటి చూపు: కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

జ్ఞాపకశక్తి: కరివేపాకు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. కరివేపాకు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens