What is the secret of the health of people who are over 100 years old.. What do new studies say..?

Many die from serious health problems like heart attack, cancer and brain stroke at a very young age. But even in these conditions there are many people among us who are hitting centuries without any hesitation. But a new study suggests that they have a unique immune system that works extremely well, which may contribute to their extraordinary longevity.
 Yes, people who live 100 years or more have different immune cells that keep them healthy, according to DNA researchers at Boston University School of Medicine. And the details related to this have been published by the journal EBioMedicine.

Telugu version

అతి చిన్న వయసులోనే గుండెపోటు, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఎందరో మరణిస్తున్నారు. అయితే ఈ పరిస్థితులలో కూడా ఏ నిశ్చింత లేకుండా సెంచరీ కొట్టేస్తున్న మనుషులు మన మధ్యలోనే చాలా మంది ఉన్నాారు. అయితే వీరిలో విపరీతంగా పనిచేసే ప్రత్యేకమైన రోగనిరోధక శక్తి ఉంటుందని, అదే వారి అసాధారణమైన దీర్ఘాయువుకు సహాయపడుతుందని ఒక కొత్త అధ్యయనం తెలియజేస్తుంది.
 అవును, 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించే వ్యక్తులలో విభిన్నమైన రోగనిరోధక శక్తి కణాలు ఉంటాయని,  అదే వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన డీఎన్ఏ పరిశోధకులు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన వివరాలను EBioMedicine అనే జర్నల్ ప్రచురించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens