నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది . మంత్రి మేకపాటి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల నిర్వహణకు నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు .
Voting Underway for Atmakur bypoll in Andhra pradesh