Vitamin B6 deficiency

English Version

Vitamin B6 deficiency causes these problems in our body. Rashes on the skin, chapped lips, swelling of the throat, weakening of the immune system, fatigue, pain in the hands, pain in the legs, seizures, excessive anger, anemia, nausea, vomiting are very serious problems. In children, convulsions or fits occur. That's why you should eat foods that have all the vitamins.

Telugu Version

విటమిన్‌ బి6 లోపం వల్ల మన శరీరంలో ఈ సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు రావడం , పెదాలు పగిలిపోవడం, గొంతు వాపు, రోగనిరోధక శక్తి తగ్గి బలహీనపడటం, అలసట ఉండటం చేతులు నొప్పి , కాళ్లలో నొప్పి, మూర్ఛలు, ఎక్కువ కోపం, శరీర రక్తహీనత, వికారంగా ఉండటం, వాంతులు అవ్వడం వంటి ఇలా చాలా తీవ్రమైన సమస్యలను వస్తాయి. ఇక పిల్లల్లో ఐతే మూర్చ లేదా ఫిట్స్ వస్తాయి. అందుకే అన్ని విటమిన్స్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens