Vegetable Biryani Recipe in Telugu & English

Ingredients Required

500 grams of basmati rice,8 to 10 green chillies,6 cloves,3 yams,A piece of cinnamon,1 Palau leaf,1 or 2 Palau flower,10 cashews,1 onion,A cup of chopped beans,One cup of carrot slices,A cup of green peas,One cup of tomato slices,One cup of potato slices,One cup of sweet corn,Sufficient salt to taste,2 tablespoons of ghee.
 
Method of Preparation

  • Soak the previously taken rice in water and keep it aside.
  • Then take a pan and heat it on the stove for a while. Then add some ghee in it and add cashews, palav leaves and spices and fry well. Add green chillies and onion slices to it and fry well for a while. 
  • While it is heating.. Add the vegetable pieces like carrot pieces, potato pieces, tomato pieces and beans pieces one after the other. After mixing it, cover the pan and cook for a while. Add enough salt to it.
  • After heating it for a while, put the washed rice in it. Pour two glasses of water in it.
  • After cooking for a while, just put it down.. Vegetable Biryani is ready for you.

Telugu Version

కావలసిన పదార్థాలు

500 గ్రాముల బాస్మతీ బియ్యం, 8 నుండి 10 పచ్చిమిర్చి, 6 లవంగాలు, 3 యాలుకలు, దాల్చిన చెక్క ముక్క, 1 పలావ్ ఆకు, 1 లేదా 2 పలావ్ పువ్వు, 10 జీడిపప్పు, 1 ఉల్లిపాయ, ఒక కప్పు తరిగిన బీన్స్, ఒక కప్పు క్యారెట్ ముక్కలు ,ఒక కప్పు పచ్చి బఠానీలు, ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక కప్పు స్వీట్ కార్న్, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి.

తయారీ విధానం

ముందుగా తీసుకున్న బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకుని స్టవ్ మీద కాసేపు వేడి చేయాలి. తర్వాత అందులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు, పలావ్ ఆకులు, మసాలా దినుసులు వేసి బాగా వేయించాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు బాగా వేయించాలి. వేడయ్యాక.. క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, బీన్స్ ముక్కల వంటి కూరగాయల ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. మిక్స్ చేసిన తర్వాత పాన్ మూత పెట్టి కాసేపు ఉడికించాలి. దానికి తగినంత ఉప్పు వేయాలి.
కాసేపు వేడయ్యాక కడిగిన బియ్యాన్ని అందులో వేయాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి. కాసేపు ఉడికిన తర్వాత దించితే చాలు.. మీకోసం వెజిటబుల్ బిర్యానీ రెడీ.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens