Ugadi festivals started in Srisailam.. Kannada devotees adventure for Mallanna darshan..

Kannada Devotees Adventure for Mallanna Darshan:

Every year lakhs of Kannada devotees make a pilgrimage to Srisaila Kshetra on the occasion of Ugadi. It is customary for devotees from Karnataka to come and pay their prayers on Ugadi day by making a pilgrimage like this. As a part of this padayatra, around 680 kilometers will be covered from Karnataka to Srisailam. In this background, some Kannada devotees tied sticks to their legs and walked on them.. left for Srisailam. Locals who saw this say that Srisaila Kshetra is a proof of Kannadigas' devotion to Mallanna.

Toll is open for 24 hours 

Nandyala District Forest Officer Allen Chalang Teran said that the toll gates of the forest department will be allowed for vehicles for 24 hours on the occasion of Ugadi festival. Speaking about the Srisailam festivals, he mentioned that there is a lot of traffic during Ugadi, so vehicles are allowed for the convenience of the devotees. He said that this is suspected only on special festival days.

Telugu version

మల్లన్న దర్శనం కోసం కన్నడ భక్తులు సాహస యాత్ర:

ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినానికి లక్షలాది మంది కన్నడ భక్తులు శ్రీశైల క్షేత్రానికి పాదయాత్ర చేస్తూ వస్తారు. కర్నాటకకు చెందిన భక్తులు ఇలా పాదయాత్ర చేస్తూ వచ్చి ఉగాది రోజున దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఈ పాదయాత్రలో భాగంగా కర్నాటక నుంచి శ్రీశైలానికి దాదాపు 680 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు. ఈ నేపథ్యంలో కొందరు కన్నడ భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని వాటిపై నడుస్తూ.. శ్రీశైలానికి బయలుదేరారు. ఇది చూసిన స్థానికులు.. శ్రీశైల క్షేత్రం.. మల్లన్న మీద కన్నడిగులకు గల భక్తికి నిదర్శనం అని అంటున్నారు.

24 గంటల పాటు టోల్ ఓపెన్ 

ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని అటవీశాఖ టోల్ గేట్లను 24 గంటల పాటు వాహనాలకు అనుమతిస్తామని నంద్యాల జిల్లా అటవీశాఖ అధికారి అలెన్ చాలంగ్  టెరాన్ చెప్పారు. శ్రీశైలం ఉత్సవాలపై అయన మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అందువలన భక్తుల సౌకర్యార్ధం వాహనాలకు అనుమతినిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇలా అనుమానిస్తామని చెప్పారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens