TSRTC good news for women and students.. specially for them..

The Telangana State Road Transport Corporation is constantly launching innovative schemes to bring the public transport system closer to the people. Bringing many schemes that benefit the people. Recently TSRTC has introduced another amazing scheme.

 Good news for students and women in Greater Hyderabad. TSRTC has arranged special buses for their convenience. Ladies special buses run exclusively for women during peak hours. TSRTC requested that students and women reach their destinations safely by using these special buses.

Telugu version

ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనునిత్యం వినూత్నమైన పథకాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు మేలు చేసే అనేక పథకాలను తీసుకువస్తోంది. తాజాగా టీఎస్ఆర్టీసీ మరో అద్భుతమైన స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థినులు, మహిళలకు శుభవార్త చెప్పింది. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. రద్దీ సమయాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని విద్యార్థులు, మహిళలు క్షేమంగా తమ గమ్యస్థానాలను చేరుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens