Trainee IPS daughter salutes DGP's father... Netizens say these are unforgettable moments for both.

A father does not feel happy when children are born... This incident stands as a living testimony to what Nadu Sumathi said that real happiness comes only on the day when people appreciate those children. If their children reach a high position and everyone praises those children, then the parents feel that their birth is blessed. Feel the real passion. Recently one such incident happened in Hyderabadhappened Every parent wants to see their children succeeding in their position.

 However, if the father who is a DGP meets and greets his daughter as a trainee IPS... those sweet moments cannot be described in words. Assam DGP Gyanendra Pratap Singh's daughter Aishwarya Singh recently completed her IPS training. On the 11th of this month, Aishwarya Singh saluted her father GP Singh, who is in the position of DGP, after the passing out parade at the Sardar Vallabhbhai Patel National Police Academy in Hyderabad.

The NPS personnel who took the video of this incredible scene sent it to GP Singh, who posted on his Twitter account saying, 'This is an occasion that cannot be described in words.. I received a salute from my daughter as a trainee IPS'. This video is touching the hearts of every pushing parent.

Telugu version

పిల్లలు పుట్టగానే తండ్రికి సంతోషం కలగదు…  ప్రజలు ఆ పిల్లలను మెచ్చిన రోజుననే నిజమైన సంతోషం కలుగుతుందని నాడు సుమతి చెప్పిన విషయానికి నేడు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఘటన. తమ కన్నబిడ్డలు ఉన్నత స్థితికి చేరుకుని, ఆ బిడ్డలను అందరూ పొగడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల జన్మధన్యమైందని ఫీలవుతారు.

 నిజమైన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. కన్నబిడ్డలు తమకంటే ఉన్నతస్థానంలో స్థిరపడితే చూడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే, డీజీపీ అయిన ఆ తండ్రికి తన గారాల కూతురే ట్రైనీ ఐపీఎస్‌గా ఎదురొచ్చి సెల్యూట్‌ చేస్తే.. ఆ మధుర క్షణాలు మాటల్లో వర్ణించలేం. అసోం రాష్ట్రానికి డీజీపీగా ఉన్న జ్ఞానేంద్ర ప్రతాప్‌ సింగ్‌ కూతురు ఐశ్వర్య సింగ్‌ ఇటీవల ఐపీఎస్‌ శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ నెల 11న హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ పూర్తయిన తర్వాత డీజీపీ హోదాలో ఉన్న తన తండ్రి జీపీ సింగ్‌కు.. ఐశ్వర్య సింగ్‌ సెల్యూట్‌ చేశారు.

ఈ అపురూప దృశ్యాన్ని వీడియో తీసిన ఎన్‌పీఎస్‌ సిబ్బంది జీపీ సింగ్‌కు పంపడంతో ఆయన ‘ఇది మాటల్లో వర్ణించలేని సందర్భం.. ట్రైనీ ఐపీఎస్‌గా నా కూతురి నుంచి సెల్యూట్‌ స్వీకరించా’ అంటూ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట ప్రతి తల్లిదండ్రుల హృదయాలను తాకుతోంది.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens