The timing of this dog that stayed under the train tracks is amazing.

Dogs are very intelligent. Dogs, which are very loyal animals to the human race, can understand the words of those who are used to them. And also very timely ones. That's why many of us like to keep dogs. And a video related to such dogs is currently going viral on social media . In that viral video we can see the scenes of a dog narrowly escaping death.

 As seen in this video footage.. a dog fell between the train tracks and was waiting for the moving train to move away without being crushed. We can also see Darjaga coming out as if nothing happened after the train leaves.

Netizens who have seen the video are wondering how such a simple animal could think in such a timely manner. If we go into the full details of the video... it was posted from the Twitter account of Avinash Shishoo. Posting the video with the caption 'God, the ultimate saviour', netizens are thanking God for watching it. However, it is not yet known where the incident took place.

Telugu version


కుక్కలు చాలా తెలివైనవి. మానవ జాతికి ఎంతో విశ్వాసపాత్రమైన జంతువులుగా మెలిగే కుక్కలు.. వాటితో అలవాటైన వారి మాటలను ఇట్టే అర్థం చేసుకోగలవు. ఇంకా ఎంతో సమయస్ఫూర్తి కలిగినవి కూడా. అందుకే మనలో కూడా చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. మరి అలాంటి కుక్కలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ఆ వైరల్ వీడియోలో ఒక కుక్క తృటిలో మరణం నుంచి తప్పించుకున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియో ఫుటేజీలో చూసినట్లుగా.. ఒక కుక్క రైలు పట్టాల మధ్య పడి నలిగిపోకుండా.. కదులుతున్న ఆ రైలు పూర్తిగా వెళ్లిపోయేవరకూ వేచి ఉంది. ఆ రైలు వెళ్లిపోయిన తర్వాత ఏమి జరగలేదన్నట్లుగా దర్జాగా బయటకు వస్తుండడాన్ని కూడా మనం చూడవచ్చు.

ఇంత సాధారమైన జంతువు అంత సమయస్ఫూర్తితో ఎలా ఆలోచించగలిగిందని వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Avinash Shishoo అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. ‘గాడ్, ది అల్టిమేట్ సేవియర్’ అనే కాప్షన్‌తో పోస్ట్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens