The saree presented by Pawan to Durgamma has been returned to him. This is the reason.

After decorating the silk cloth for some goddesses, they write a receipt to the temple for the same price as the price and take the sari to the temple. Some give the clothes given to Amma to the temple. Devotees buy sarees by paying a specified fee at the Vastra Prasadam counter on Indrakiladri at the rate determined by the temple.

 This is a routine practice that always happens..but recently, on January 25th, when Pawan Kalyan came to Indrakiladri to offer pooja to Jana Sena's election campaign chariot Varahi, the counter presented a bit of a headache. They started pouring.. fans are coming in tens of numbers every day to see this saree.. Sorry counter managers say that they are also getting calls from somewhere. Unable to bear the pressure, the organizers of the sari counter will return the sari to Pawan Kalyan as a gift.

Telugu version

కొందరు అమ్మవారికి పట్టు వస్త్రం అలంకరించిన తర్వాత ఎంత రేటు పెట్టి కొన్నారో అంతే రేటు దేవస్థానానికి రిసిప్ట్ రాసి ఆ చీరని పట్టుకెళ్తారు. కొందరు అమ్మకు ఇచ్చిన వస్త్రాలను గుడికే ఇస్తుంటారు. ఇలా సమర్పించిన చీరకు ఎంత రేటైతే దేవస్థానం నిర్ణయిస్తుందో అంతే రేట్ కి ఇంద్రకీలాద్రిపై వస్త్ర ప్రసాదం కౌంటర్ వద్ద నిర్దేశిత రుసుము చెల్లించి భక్తులు చీరలు కొనుక్కుంటారు.

 ఇది ఎప్పుడూ జరిగే రొటీన్ పద్ధతి..కానీ ఈ మధ్యకాలంలో అంటే జనవరి 25వ తేదీన జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజ చేయించడానికి పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రికి వచ్చినప్పుడు సమర్పించిన పట్టుచీర  శారీ కౌంటర్ నిర్మహలకు కాస్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.. పవన్ కళ్యాణ్ దుర్గమ్మకు సమర్పించిన పట్టుచీర మాకు కావాలంటే..మాకు కావాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒత్తిడి తేవడం ప్రారంభించారు.. ఈ చీర చూడడానికి అభిమానులు రోజుకి పదుల సంఖ్యలో వస్తున్నారని.. ఎక్కడెక్కడినుండో తమకి ఫోన్లు కూడా చేస్తున్నారని సారీ కౌంటర్ నిర్వహకులు చెప్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పవన్ కళ్యాణ్‌కి తిరిగి శారీని గిఫ్ట్‌గా పంపించనున్నారు శారీ కౌంటర్ నిర్వాహకులు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens