The ongoing political uproar over the disappearance of women in AP is Big News Big Dedate

The political uproar over the disappearance of women in Andhra Pradesh continues. Pawan targeted the government and the AP Women's Commission on the issue of missing cases on the social media platform based on the information that came out in the Rajya Sabha.

 However, YCP launched a counter attack saying that they are making accusations without understanding the calculations. The Women's Commission has flagged that there is a systematic conspiracy against the state. Big News Big Debate Live Video on Kaka's Missing Case in AP Politics..

Telugu version

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాజ్యసభలో వచ్చిన సమాచారం ఆధారంగానే సోషల్ మీడియా వేదికగా మిస్సింగ్ కేసుల అంశంపై ప్రభుత్వాన్ని, ఏపీ మహిళా కమిషన్ ను పవన్ టార్గెట్ చేశారు.

 అయితే లెక్కలు అర్థం చేసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఎదురు దాడికి దిగింది. మహిళా కమిషన్ రాష్ట్రంపై వ్యవస్థీకృత కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఏపీ రాజకీయాల్లో కాకా మిస్సింగ్ కేసుపై బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో..


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens