The couple named the cow calf as Vishnu.

Yes, it is very common to sing songs to small children. A strange incident happened here.

 The couple made a sale to a calf

Cow is the most sacred animal for Hindus. All the gods are worshiped in the cow as if it is divine.

 It is believed that by worshiping a cow, one will get Ashtaiswarya, perfect health, happiness and wealth.. The childless will get children.

 Many like to raise cow. There are many people who treat them like children of their own house and nurture them. Cows.. their children are not only loved and cared for like members of their family.. 

they celebrate by performing functions like seamanth, birthday and naming and spreading their happiness to ten people. But it can be said that it is rare for a cow to be barasaled. This ceremony was also celebrated by a family member.

Telugu Version

అవును చిన్నపిల్లలకు బారసాల చేయడం, ఉయ్యాలలో వేసి పాటలు పాడటం సర్వసాదారణం. ఇక్కడ వింత ఘటన చోటుచేసుకుంది.

 ఓ లేగదూడకు బారసాల చేసి.. మూగజీవాలపై ప్రమేను చాటి చెప్పారు దంపతులు

హిందువులకు గోమాత అత్యంత పవిత్రమైన జంతువు. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని దైవంగా భావించి పూజిస్తారు. ఆవును పూజిస్తే అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని.. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని విశ్వాసం. 

 చాలామంది ఆవుని పెంచుకోవడానికి ఇష్టపడతారు. సొంత ఇంటి పిల్లల్లా భావించి అల్లముద్దుగా పెంచుకునే వారు ఎందరో ఉన్నారు. ఆవులు.. వాటి సంతానాన్ని తమ ఇంటి సభ్యుల్లా ఎంతో అల్లారు ముద్దుగా చూడడమే కాదు.. వాటికి సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి ఫంక్షన్లు జరిపి పదిమందికి తమ సంతోషాన్ని పంచుతూ వేడుకలను జరుపుతారు. అయితే ఆవుకు బారసాల చేయడం మాత్రం అరుదు అని చెప్పవచ్చు. ఈ వేడుకను కూడా అత్యంత ఘనంగా జరిపారు ఓ కుటుంబ సభ్యులు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens