The benefits of drinking buttermilk after meals.

There is no need to go to hospitals and burn thousands of fingers for better health. If we use the things that we use in the kitchen regularly, it will have many health benefits . But many people do not know how to use them.. they are addicted to junk foods and spoiling their health. And most of the food items used in our kitchen are very useful for maintaining health.

 There is also a cold drink that we like.. Buttermilk. Buttermilk or butter milk, lassi, salla by any name its benefits are incredible. Now that summer is approaching, a glass of buttermilk is a good soothing drink for your stomach. Taking it after lunch or dinner not only improves digestion but also prevents acidity.

Telugu version

మెరుగైన ఆరోగ్యం కోసం ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు తగలబెట్టాల్సిన అవసరం లేదు. మన నిత్యం వంట గదిలో వాడే వాటినే సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. 

ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిలో మనకి నచ్చే శీతల పానీయం కూడా ఉంది.. అదే మజ్జిగ. మజ్జిగ లేదా బట్టర్ మిల్క్, లస్సీ, సల్ల అని ఏ పేరుతో పిలుచుకున్నా దాని ప్రయోజనాలు అమోఘమే. ఇక వేసవి కాలం సమీపిస్తున్న ఈ తరుణంలో ఒక గ్లాసు మజ్జిగ మీ కడుపుకు మంచి ఉపశమనం కలిగించే పానీయం. లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీని నివారిస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens