Telugu Satyanarayan Vrata story told by Brahmin in English Viral Video

According to the Hindu calendar, each of the Telugu months has a very special feature. It is in this order that the devotees consider the month of Kartika as the most sacred month. Especially in the month of Kartika we see everyone worshiping those Shiva Keshavas with great devotion. Similarly, the priests explain the reasons for fasting to Satyanarayana Swamy in the month of Kartikam. However, we have seen many priests explaining the merits of Satyanarayana Swamy in the local language. But recently a priest preached in English in a way that the devotees could understand. Satyanarayana Swami explained Vishishtha in English.

Telugu Version

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒక్కో మాసానికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది.ఈ క్రమంలోనే కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులకు పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను వివరిస్తుంటారు పూజారులు. అయితే ఇలా చాలామంది పూజారులు స్థానిక భాషలోనే సత్యనారాయణ స్వామి విశిష్టను వివరించడం మనం చూశాం. కానీ తాజాగా ఓ పూజారి భక్తులకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో ఇరగదీశాడు. సత్యానారాయణ స్వామి విశిష్టను ఇంగ్లీష్లోనే వివరించాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens