Tasty Onion Samosa Recipie In English and Telugu

Ingredients 

250gms of wheat flour, Onion 1 Cup, Quarter cup of onion Paste, Chili-5, Cabbage, Carrot grated ¼ cup, A pinch of turmeric, Enough salt, A little coriander, Oil 2 tsp.

Preparation

  • Add salt to the wheat flour and mix it like chapati batter with water. Heat oil in a pan and fry onion, onion and green chillies until soft.
  • Then add chopped cabbage, carrot, enough salt and turmeric and mix well and cover. After five minutes, when the moisture is gone, add coriander and let it cool down.
  • After the dough becomes soft, make it into small balls and press it thinly into chapati size.
  • Heat the penam and warm this chapati from both sides a little and take it out and keep it aside.
  • After cooling, cut the chapatis into two inch wide vertical ribbons.
  • Put a little onion mixture at one end and fold it like a triangle. After folding the entire samosa into a triangle, wet the edges and seal them tightly so that they do not split.
  • Add in hot oil and fry until crispy. That's all samosa is ready.

Telugu Version

కావాల్సిన పదార్ధాలు

గోధుమపిండి పావుకిలో, ఉల్లితరుగు కప్పు, ఉల్లిపరక తరుగు పావు కప్పు, పచ్చిమిర్చి -5, క్యాబేజీ, క్యారెట్ తురుము పావుకప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు

తయారు చేయు విధానం

  • గోధుమపిండిలో ఉప్పు వేసి, నీటితో చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి ఉల్లితరుగు, ఉల్లిపరక, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
  • తరవాత తరిగిన క్యాబేజీ, క్యారట్, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. ఐదు నిమిషాల తరవాత తడి పోయాక  కొత్తిమీర వేసి దింపేయాలి.
  • పిండి బాగా మెత్తగా అయ్యాక చిన్న ఉండలుగా చేసుకుని పలుచగా చపాతి సైజులో ఒత్తుకోవాలి.
  • పెనం వేడి చేసి ఈ చపాతీని రెండువైపులా కొద్దిగా వెచ్చబెట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • చల్లారిన తరవాత చపాతీలను రెండు అంగుళాల వెడల్పులో నిలువుగా రిబ్బనులా కట్ చేసుకోవాలి.
  • ఒక కొనవైపు కొద్దిగా ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి త్రికోణంలా మడుస్తూ పోవాలి. మొత్తం సమోసాని త్రికోణంలా మడిచాక అంచులు తడిచేసి విడిపోకుండా ఒత్తి మూసేయాలి.
  • వేడినూనెలో వేసి కరకరలాడేలా వేయించాలి. అంతే సమోసా రెడీ

Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens