Super Star Krishna Passes Away | Super Star Krishna Death

The film industry was plunged into tragedy with the demise of Superstar Krishna. Krishna, who was admitted to the Continental Hospital in Hyderabad due to cardiac arrest, passed away today at 4 am. The industry was shocked to hear the news of Krishna M's death. Film celebrities and politicians are mourning Krishna's death. Andhra Governor and CM Jagan have already paid tributes.

Telugu Version

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమృతితో సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ తో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరిన కృష్ణ నేడు తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు. కృష్ణ ఎం మరణవార్త విని ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. కృష్ణ మృతికి సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర గవర్నర్, సీఎం జగన్ నివాళులు అర్పించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens