Summer is coming. There are many benefits of eating watermelon in this season.

Summer is coming. Watermelons are abundantly available in this season. This fruit contains 92 percent water. Eating this watermelon in summer will provide the body with all the nutrients it needs. The body gets a lot of energy.

 Watermelon contains nutrients like potassium, iron, calcium, copper, magnesium, vitamin A, vitamins B1, B6, C, D, and lycopene. That is why this fruit is said to be good for health. Moreover, the antioxidants, vitamins and minerals present in this fruit protect from the heat of the sun.

 Protects the body from dehydration. Watermelon also helps in reducing weight. Watermelon prevents dehydration due to its high water content. Keeps the body constantly hydrated. That is why doctors suggest to eat more watermelon in summer.

Telugu version

వేసవికాలం వచ్చేస్తోంది. ఈ సీజన్ లో పుచ్చకాయలు విరివిరిగా లభ్యం అవుతాయి. ఈ పండులో 92శాతం నీరు ఉంటుంది. ఎండాకాలంలో ఈ పుచ్చకాయను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
 శరీరానికి చాలా శక్తి వస్తుంది. పుచ్చకాయలోని పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి.

 అందుకే ఈ పండు ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అంతేకాదు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎండ వేడిమి నుంచి రక్షిస్తాయి. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతాయి. అంతేకాదు పుచ్చకాయ బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

 పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల డీ హైడ్రేషన్ నివారిస్తుంది. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్ గా ఉంచుతుంది. అందుకే వైద్యులు వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తినాలని సూచిస్తారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens