Student offered flowers at the teacher's feet and bowed.

Currently, a wonderful video of a child is going viral on social media. Everyone is praising the work done by the school student.

Every parent wants their children to study well and have a better future. For this they enroll their children in Badabada schools to impart corporate education. But the fees there are not available to the common man. But very few think of making their pilots a good person. You don't need big schools to become a good person.

 Values ​​education is essential. Values ​​imparted by parents at home and teachers in schools help children to become good human beings. Currently, a wonderful video of a child is going viral on social media. Everyone is praising the work done by the school student .

A school student offered flowers at the feet of a madam in the school..

 and then bowed his head at her feet. Later the teacher blessed the boy. While a teacher is standing in the classroom, a child can be seen in the video picking flowers from the polythene cover in front of her. The boy took some flowers and offered them at the feet of the teacher.. and then bowed to her. Then madam blessed the boy and hugged him with love. In today's times, such students are rarely seen. This boy has values.

Telugu Version

ప్రస్తుతం ఓ చిన్నారి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్కూల్ స్టూడెంట్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని.. మంచి భవిష్యత్ ఏర్పడాలని కోరుకుంటారు. దీని కోసం తమ పిల్లలను కార్పొరేట్ విద్యను అందించడానికి బడాబడా స్కూల్స్ లో చేర్పిస్తారు. అయితే అక్కడ ఉండే ఫీజులు సామాన్యుడుకి అందుబాటులో లేవు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ పైలట్లను మంచి వ్యక్తిగా తయారు చేయాలని ఆలోచిస్తారు .

 మంచి వ్యక్తిగా మారడానికి..  పెద్ద పాఠశాలలు అవసరం లేదు. విలువలతో కూడిన విద్య అవసరం. తల్లిదండ్రులు ఇంట్లో, పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందించే విలువలు పిల్లలను మంచి మానవులుగా మారడానికి సహాయపడతాయి. ప్రస్తుతం ఓ చిన్నారి అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో స్కూల్ స్టూడెంట్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్కూల్ స్టూడెంట్ స్కూల్‌లో ఓ మేడమ్‌ పాదాలకు పూలు సమర్పించి.. అనంతరం ఆమె పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాడు.  అనంతరం ఉపాధ్యాయురాలు బాలుడిని ఆశీర్వదించారు. క్లాస్‌రూమ్‌లో ఓ ఉపాధ్యాయురాలు నిలబడి ఉండగా.. ఆమె ముందు ఓ చిన్నారి పాలిథిన్‌ కవర్ నుంచి పూలు తీస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ బాలుడు కొన్ని పువ్వులు తీసి ఉపాధ్యాయురాలు పాదాలకు సమర్పించి.. అనంతరం ఆమెకు నమస్కరించాడు. అప్పుడు మేడమ్ ఆ బాలుడిని ఆశీర్వదించి.. ప్రేమతో కౌగిలించుకున్నారు. నేటి కాలంలో.. ఇలాంటి స్టూడెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ బాలుడు విలువలను కలిగి ఉన్నాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens