Secunderabad-Tirupati Vande Bharat train has just started.? How much will the ticket cost?

It seems that Vande Bharat train services between Secunderabad and Tirupati will start from next month. It is reported that Prime Minister Narendra Modi will lay the foundation stone for the modernization of Secunderabad Railway Station in the second week of April. At the same time there are reports that the Secunderabad-Tirupati Vande Bharat train will be started. The news seems to have been given strength when the Union Minister who spoke at a program recently mentioned the same thing. But there is still no clarity on when the official announcement will come. Currently, it takes 12 hours to travel from Secunderabad to Tirupati, if Vande Bharat becomes available, it will take six and a half to seven hours to reach the destination.

Meanwhile, it seems that there is a possibility to run Vande Bharat on the Narayanadri Express route between Secunderabad and Tirupati. It is known that Tirupati passes through Narayanadri.. Secunderabad- Bibinagar- Nalgonda- Miryalaguda- Nadikudi- Piduguralla- Sattenapalli- Guntur- Tenali- Bapatla- Cheerala- Ongolu- Singarayakonda- Kavali- Nellore- Guduru- Venkatagiri- Srikalahasti- Reniguntala. A news about the ticket price is also going viral. According to these, a chair car ticket from Secunderabad to Tirupati is Rs. 1150, Executive Class ticket price is Rs. It is estimated to be more than 2 thousand.

Telugu version

ఇదిలా సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్‌ రైలు సేవలను వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ రెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. ఇదే సమయంలో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. అయితే అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లడానికి 12 గంటల సమయం పడుతుండగా వందే భారత్‌ అందుబాటులోకి వస్తే.. ఆరనున్నర నుంచి ఏడు గంటల్లోనే గమ్యాన్ని చేరుకోచవ్చు.

ఇదిలా ఉంటే సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందే భారత్‌ను నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రూట్‌లో నడిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నారాయణాద్రి.. సికింద్రాబాద్‌- బీబీనగర్‌- నల్గొండ- మిర్యాలగూడ- నడికుడి- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- తెనాలి- బాపట్ల- చీరాల- ఒంగోలు- సింగరాయకొండ- కావలి- నెల్లూరు- గూడూరు- వెంకటగిరి- శ్రీకాళహస్తి- రేణిగుంటల మీదుగా తిరుపతి వెళుతుందనే విషయం తెలిసిందే. ఇక టికెట్ ధర విషయంలోనూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. వీటి ప్రకారం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ. 1150, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్ ధర రూ. 2వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens