Salaar: Prabhas fans get ready... Salaar teaser release date and time fixed... When will it be?

In the movie Adipurush, Prabhas, the Superstar of Pan India, played the role of Lord Rama and impressed the fans. However, the film did not achieve the expected success. Now, all the hopes of Prabhas' fans are on the upcoming movie Salaar. In this film, he will be seen in a completely different action mode. Shruti Haasan is playing the heroine role in this high-octane action entertainer directed by Prashanth Neel of KGF fame. The makers are planning to release Salaar worldwide on September 28 this year. Promotional activities have already begun. Recently, a post by Hombale Films confirmed the release date and time of the Salaar teaser. They announced that the teaser will be unveiled on July 6, 2023, at 5:12 AM. Along with that, the power-packed poster of Prabhas in the movie has also been released, creating a buzz among the fans.

In the Salaar movie, Malayalam superstar Prithviraj Sukumaran is playing the antagonist role. Jagapathi Babu, Sriya Reddy, Eshwari Rao, and Madhu Guruswamy are also portraying significant roles. Ravi Basrur is composing the music. It is reported that Salaar will be made on a Hollywood level and will be released worldwide, which is a piece of exciting news. The high-octane action sequences in Salaar are being choreographed by top Hollywood stunt masters."

Telugu Version

ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా అభిమానులను అలరించారు ప్యాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. అయితే ఫ్యాన్స్ ఊహించుకున్న రేంజ్‌లో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానుల ఆశలన్నీ రాబోయే మూవీ సలార్‌పైనే ఉన్నాయి. ఈ సినిమాలో మళ్లీ తన పాత యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు ప్రభాస్‌.
Salaar: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. 'సలార్‌' టీజర్‌ రిలీజ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా అభిమానులను అలరించారు ప్యాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌. అయితే ఫ్యాన్స్ ఊహించుకున్న రేంజ్‌లో ఈ సినిమా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానుల ఆశలన్నీ రాబోయే మూవీ సలార్‌పైనే ఉన్నాయి. ఈ సినిమాలో మళ్లీ తన పాత యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు ప్రభాస్‌. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సలార్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌28న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. ఇందులో భాగంగా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈక్రమంలో సలార్‌ టీజర్‌ రిలీజ్‌పై నిన్న ఒక పోస్ట్‌ పెట్టింది హోంబలే ఫిల్మ్స్‌. తాజాగా టీజర్‌ రిలీజ్‌ డేట్‌ అండ్‌ టైమ్‌ను ఫిక్స్‌ చేస్తూ మరో పోస్ట్‌ చేశారు. ఇందులో జులై 6, 2023 న ఉదయం 5:12 గంటలకు సలార్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు మూవీలో ప్రభాస్‌ పవర్‌ ఫుల్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇది అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.


సలార్‌ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే జగపతిబాబు, శ్రియారెడ్డి, ఈశ్వరి రావు, మధు గురుస్వామి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా సలార్‌ సినిమాను హాలీవుడ్‌ లెవెల్లో వరల్డ్‌ వైడ్‌గా రి లీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అందుకే సలార్‌ సినిమాలోని కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.

 

 

 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens