RRR Movie Five Days Collections

" ఆర్ ఆర్ ఆర్ " 5 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి .

నైజం :- 68.30 cr
సీడెడ్ :- 34.16 cr
తమిళనాడు :- 21.73cr 
కేరళ :- 05.35 cr
కర్ణాటక :- 24.67cr
నార్త్ ఇండియా :- 53.18 cr
AP & TG :- 170.23cr 
రెస్ట్ :- 05.19 cr
ఓవర్సిస్ :- 67.60 cr
టోటల్ కలెక్షన్స్ :- 347.95 cr
బ్రేక్ ఈవెన్ :- 500 cr 


మార్చి 25 న విడుదలైన చిత్రం
" ఆర్ ఆర్ ఆర్ " . ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది .ఇంత వరకు ఇండియా లేని విధంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ తోనే ఈ సినిమా ఔరా అనిపించింది . బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాలి .బ్రేక్ ఈవెన్ను కూడా అందుకొని ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens