Rashmika Hikes Remuneration

It is known that Rashmika Mandana is ready to act in her next crazy projects. Talk is being heard in Tollywood that this beauty Rashmika Mandana has said yes to another crazy movie. So far the hero of that movie is not anyone. Akkineni's successor was the young emperor Akkineni Naga Chaitanya. Naga Chaitanya came to the audience with the movie Thank You. The movie did not impress the audience. Now everyone knows that Naga Chaitanya is going to make a movie under the direction of Naga Chaitanya's new movie Parashuram. Rashmika will not be cast as the heroine in this movie.

Telugu Version

తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టించ‌టానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలుస్తుంది .ఈ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న‌ మ‌రో క్రేజీ మూవీకి ఓకే చెప్పేసిన‌ట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఆ సినిమా హీరో ఎవ‌రో కాదు.అక్కినేని వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌. థాంక్యూ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన నాగ చైత‌న్య. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇప్పుడు నాగ చైతన్య కొత్త సినిమా పరశురాం దర్శ‌క‌త్వంలో అక్కినేని నాగ చైత్యన్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి అందరికి తెలిసిన విషయమే . ఈ సినిమాలో హీరోహిన్నుగా ర‌ష్మిక తీసుకోకునున్నారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens