People with these health problems should avoid eating banana with papaya

Fruits are one of the medicines that nature has given to man. Eating these fruits regularly or during the season increases immunity in the body. But if you have the habit of eating it in the form of salad or mixed with different fruits.. banana and papaya are eaten together. Do you know the health problems caused by this habit?

Bananas and papayas are among the fruits that are available throughout the year regardless of the season. If you think about whether eating these together is good for health, the answer is definitely bad for health. But the combination of these two fruits.. depends on the digestive system.

Actually banana and papaya both are good for health.. but banana and papaya have different nature. Therefore, eating these together may cause health problems. Nutritionists say that especially those with poor digestion have to deal with illness properly. So experts say that it is better not to eat the combination of these two fruits.

Eating slices of banana and papaya in the form of a salad or in any combination can lead to various problems. Problems like indigestion, vomiting, nausea, headache, gastric problem, acidity, allergy are likely to occur.

Especially those who are facing asthma, lung problems and respiratory problems can say that this combination of fruits is dangerous. Asthma is likely to worsen.

Patients suffering from asthma and other respiratory problems may be aggravated by eating papaya.

Telugu version

మనిషికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలలో పండ్లు ఒకటి. ఈ పండ్లను రెగ్యులర్ గా లేదా సీజన్ లో తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ సలాడ్ రూపంలో లేదా వివిధ పండ్లతో కలిపి తినే అలవాటు ఉంటే.. అరటిపండు, బొప్పాయి కలిపి తింటారు. ఈ అలవాటు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?

సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి, బొప్పాయిలు ఉన్నాయి. వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదేనా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఆరోగ్యానికి చేటు అనే సమాధానం వస్తుంది. అయితే ఈ రెండు పండ్ల కలయిక.. జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.

నిజానికి అరటిపండు, బొప్పాయి రెండూ ఆరోగ్యానికి మంచివే.. కానీ అరటిపండు, బొప్పాయి రెండూ భిన్నమైన స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని కలిపి తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి సరిగా లేనివారు అనారోగ్యాన్ని సరిగ్గా ఎదుర్కోవాల్సి వస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ రెండు పండ్లను కలిపి తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

అరటిపండు మరియు బొప్పాయి ముక్కలను సలాడ్ రూపంలో లేదా ఏదైనా కలయికలో తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అజీర్ణం, వాంతులు, వికారం, తలనొప్పి, గ్యాస్ట్రిక్ సమస్య, ఎసిడిటీ, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పండ్ల కలయిక ప్రమాదకరమని చెప్పొచ్చు. ఆస్తమా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఉబ్బసం మరియు ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులు బొప్పాయి తినడం వల్ల తీవ్రతరం కావచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens