Niharika husband who shared an emotional post said Thank you very much to all those who made me like this

It is known that Mega daughter Niharika was introduced as a heroine with the movie Ek Manasu. Before that, Niharika acted in many short films. After that she acted in many movies. But could not do well in movies. It is known that Niharika got married during the lockdown. Niharika married Chaitanya Jonnalagadda in a grand manner.

 Their wedding was held in Rajasthan Palace with grandeur. After marriage they are very unique. Now there are reports that both of them are living separately.

 As they unfollowed each other on social media as well, the news of their separation got stronger. And since Niharika is seen alone in the mega family's celebrations, there is a strong rumor that they are getting separated.

Niharika's brother Varun Tej and Lavanya's engagement recently happened.. Ram Charan's Upasana's daughter Niharika was seen alone. Chaitanya was nowhere to be seen. However, both Niharika and Chaitanya did not respond to the news of their separation.

The latest post shared by Chaitanya has now gone viral. Chaitanya was very active on social media in the beginning of his marriage. But not so much now. After four months now he shared a post on social media. Chaitanya, who shared a photo of a meditation center, wrote: Many thanks to all who made me come here.

 If we go somewhere without any thoughts.. we will come back with great knowledge. Chaitanya wrote that this is also like that. But what is the reason for Chaitanya Jonnalagadda posting such an emotional bro.? Netizens are making comments.

Telugu version

మెగా డాటర్ నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది నిహారిక. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది ఈ భామ. కానీ సినిమాల్లో అంతగా రాణించలేక పోయింది. ఇక లాక్ డౌన్ సమయంలో నిహారిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.

 పెళ్లైన తర్వాత వీరు ఎంతో అన్యున్యంగా ఉన్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరూ వివిడిగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వీరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరు విడిపోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక మెగా ఫ్యామిలీ లో జరుగుతున్న సంబరాల్లో నిహారిక ఒక్కరే కనిపిస్తుండటంతో వీరు విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే జరిగిన నిహారిక అన్న వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్ మెంట్ లో.. రామ్ చరణ్ ఉపాసన కూతురు బారసాలలో నిహారిక ఒక్కరే కనిపించారు. ఎక్కడ చైతన్య కనిపించలేదు. అయితే విడిపోతున్నారని వస్తున్న వార్తల పై నిహారిక, చైతన్య ఇద్దరూ ఎక్కడ స్పందించలేదు.

తాజాగా చైతన్య షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పెళ్ళైన మొదట్లో చైతన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు అంతగా కనిపించడంలేదు. నాలుగు నెలల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఓ మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేసిన చైతన్య .. ఇలా రాసుకొచ్చాడు. 

నేను ఇక్కడికి  వచ్చేలా చేసిన వారందరికీ చాలా థాంక్స్. మనం ఎక్కడికైనా ఎలాంటి ఆలోచనలు లేకుండా వెళ్తే..  అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది కూడా అలాంటిదే’ అని రాసుకొచ్చాడు చైతన్య. అయితే  చైతన్య జొన్నలగడ్డ ఇలా ఎమోషనల్ పోస్ట్ చేయడానికి కారణం ఏంటి బ్రో.? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens