Motivational Life Message 29-06-2022

English Version

Your world should only be your dreams. How would your world be if they were next to your world. We need to balance life as we balance salt and pepper in curry. Do not tell everything to one another. Let's try to find out. If we fight with life until we win in life we ​​will achieve success.

 

Telugu  Version

నీ  ప్రపంచంలో నీ కలలు మాత్రమే ఉండాలి.  నీ ప్రపంచంలో  ప్రక్క వారు ఉంటే అది నీ ప్రపంచం ఎలా అవుతుంది . కూరలో ఉప్పు, కారం ఏలా  బ్యాలెన్స్ చేస్తామో జీవితాన్ని  కూడా అలా బ్యాలెన్స్  చేసుకోవాలి . ప్రతిదీ ఒకరికితో చెప్పించుకోకండి . తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం . జీవితంలో గెలిచే వరకు జీవితంతో పోరాడితే విజయం సాదిస్తాం . 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens