మెగా సిస్టర్ Dr మాధవి గారి ఆశీస్సులతో  మరియు అతిరధ మహారథుల సమక్షంలో హైదరాబాద్ లో ( శ్రీనగర్ కాలనీ , గణపతి కాంప్లెక్స్ రోడ్ ) Mana Voice Global Media Studio ప్రారంబోత్సవం. 

మెగా సిస్టర్ Dr మాధవి గారి ఆశీస్సులతో  మరియు అతిరధ మహారథుల సమక్షంలో హైదరాబాద్ లో ( శ్రీనగర్ కాలనీ , గణపతి కాంప్లెక్స్ రోడ్ ) Mana Voice Global Media Studio ప్రారంబోత్సవం. 

1. స్టూడియో ప్రారంభోత్సవం - Dr మాధవి గారు, CMO, Chiranjeevi Eye & Blood Centre 2.  శ్రీ గ్రంధి భవాని ప్రసాద్ గారు - High Court Justice ( Rtd) 
3. శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు - MP రాజ్యసభ 
4. శ్రీ AV రంగనాథ్ గారు IPS, HYDRA కమీషనర్. 5.  శ్రీ అయితాబత్తుల ఆనందరావు గారు - MLA- అమలాపురం నియోజకవర్గం. 
6. శ్రీ ఏవి.రత్నం గారు - జనసేన పార్టీ కోశాధికారి మరియు ప్రముఖ CA 7.  శ్రీ రవణం స్వామి నాయుడు గారు - అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు. 
8. శ్రీ PV గారు IRS , Former Principal Chief Commissioner- Income Tax 
9. శ్రీ రంగిశెట్టి మంగబాబు గారు, IRS- Former GST & Customs Commissioner 
10. శ్రీ TVN రావు గారు IFS, Former Managing Director, Tourism
11. Ch విట్టల్ గారు - Ex TSPSC Board Member 
12. ⁠Dr రామ్ నంబుల గారు - CMD - Lifespan Private Limited
13. శ్రీ వీర శంకర్ గారు - ప్రముఖ దర్శకులు - సినీ దర్శక సంఘ అధ్యక్షులు ,  శ్రీ చంద్ర మహేష్ గారు - ప్రముఖ దర్శకులు, శ్రీ సూర్య తేజ గారు  - ప్రముఖ దర్శకులు, Asst. డైరెక్టరు శ్రీధర్  గారు.14.  శ్రీ మిర్యాల రాఘవరావు గారు - చైర్మన్, Greater West City Builders Association 
15.  శ్రీ K రాజా రెడ్డి గారు - President- GWCBA  
16. శ్రీ లక్ష్మి నారాయణ గారు, బిల్డర్ - President- West Zone Builders Association
17. శ్రీ Ch ధర్మేంద్ర గారు - G3 Theatres & Screens 
18. ⁠శ్రీ విష్ణు నాగిరెడ్డి గారు - ప్రముఖ జనసేన పార్టీ నాయకులు
19 . శ్రీ విజయ శంకర్ గారు - ప్రముఖ సినీ హీరో 
20. శ్రీ ఏసుబాబు గారు  - Yes Bank South India Head
21. బైరా చక్రవర్తి గారు - Value Pharma Director 
22. Dr బాల శ్రీనివాస్ గారు - President - Telangana MK Government Employees Association 
23. శ్రీనుబాబు గారు - Happy Living Group అధినేత, రుద్ర గారు - entrepreneur 
24. శ్రీ K శ్రీహరి గారు - MD- eFresh Agribusiness Sols Pvt Ltd
25. ⁠విజయ్ కుమార్ గారు - ప్రముఖ కాంట్రాక్టర్ - అహోబిలం సత్రం చైర్మన్   
26. ప్రముఖ జర్నలిస్ట్లు మహంతి నాయుడు గారు , మారిశెట్టి మురళి గారు, కొత్త లక్ష్మణ పటేల్ గారు, అప్పికట్ల సీతారాం గారు - CA, అశ్విన్ పోతుల గారు, రోహిత్ గారు, లలిత్ గారు, సతీష్ గారు, కిరణ్ గారు, రవి శంకర్ గారు, చందు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. 
27. Pawan గారు - Telangana Basket Ball Team Coach, Olive Sweets అధినేత దొరరాజు గారు, భాగ్య మీడియా MD  Koya హరి మోహన్ గారికి, ఆండాళ్ అమ్మిశెట్టి - కృష్ణ జక్కా గారికి
28. ⁠Dr అమ్మానీ గారికి, Dr త్రివిక్రమ్ గారికి, Dr రాజా పగడాల గారికి, Dr Rama Krishna Meka గారికి మరియు ఇతర డాక్టర్స్, Entrepreneurs  కి ధన్యవాదాలు. 
29. ⁠Builders - భాస్కర్ పేరాబత్తుల గారు, Ch KV రామ కృష్ణ గారు,  MV Rao గారు, శ్రీనివాస్ గారు, విశ్వనాధ్ పురాణం మరియు ఇతర ప్రముఖ బిల్డర్స్ కి ధన్యవాదాలు.
30. ⁠ప్రముఖ Advocates రఘు గారు, వాసుదేవ రావు గారు మరియు ఇతర న్యాయవాదులు.31.  APTA organization నుండి వచ్చిన Rajesh Tangellamudi గారికి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సుధీర్ గారికి, Entrepreneur మేడిద వెంకట రమణ గారు,  మేడిద సుబ్బయ్య చారిటబుల్ ట్రస్ట్ - Medidha rao గారు, రుద్ర గారు - Founder  - Cloud tailor company, చేగొండి తులసి గారు - Director (Environment) కి, రత్నారావు గాండ్ల - ED - Call - On Industries Ltd కి ధన్యవాదాలు 
32. ⁠ఉప్ప్పల్ నుండి M ఏసుబాబు గారు & టీం. ఠాగూర్ గారు - మోతీనగర్, పరంధామయ్య గారు,  అల్లం నాగేశ్వర రావు గారు, Dilsukhnagar JSP నాయకులు ప్రసాద్ గారు, శ్రీ RC Kumar గారు - ప్రముఖ సంఘసేవకులు - SRNagar గారికి, సుధాకర్ గారు & టీం - నిజాంపేట్,  తిక్కిరెడ్డి విష్ణు మూర్తి గారు & టీం - చందానగర్, Builder & Restaurant owner తోట నాగమనోహర్ గారికి,  రామా నాయుడు పాలంకి CA గారికి, యువ కిషోర్ గారు & IT టీం కి ధన్యవాదాలు.

మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిరధ మహారధులకు మరియు శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులందరికీ, మెగా అభిమానులకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 

సమయాభావం వలన కొంత మంది పేర్లు మాత్రమే ప్రస్తావించటం జరిగింది, వచ్చిన మిగతా అందరకీ పేరుపేరునా వందనాలు తెలియజేస్తున్నాం.  

మీ 
Mana Voice Global Media Team


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens