నువ్వే నా బలం.. నువ్వే నా బలహీనత..
నీ చిరునవ్వు చాలు నా బాధను తరిమేందుకు.. నీ ముద్దుమాటలు చాలు నా కష్టాన్ని మరిపించేందుకు. ఈ జీవితంలో దేవుడిచ్చిన మరో అమ్మవు నీవే తల్లి ~ నాన్న
Temptingkart