Mallanna Brahmotsavam will start on 11th of this month.

On the occasion of Mahashivratri on the 18th, there will be Prabhotsava in the evening. Nandi Vahana Seva will be held at 7 PM, Ekadasa Rudrabhishekam and Pagalankarana will be held at 10 PM. A wedding ceremony will be held for Swami and Ammavar at 12 midnight

Officials are making arrangements for Mahashivratri Brahmotsavam to be held from 11th to 21st of this month at Srisaila Mahakshetra. On the 11th of this month in the evening, Mallanna will offer seeds for Shivaratri Brahmotsavam. After that, Bhringi Vahanaseva will be held on 12th and Hamsa Vahanaseva on 13th. Silk cloths will be offered on behalf of Durgamalleswara Swamy Devasthanam. On 14th of this month there will be offering of silk cloths by Mayura Vahana Seva, TTD. Also on 15th Ravana Vahanaseva will present silk clothes on behalf of the state government.

Pushpallaki Seva on 16th of this month, Gaja Vahanaseva on 17th, evening prabhotsava on Mahashivratri on 18th. Nandivahana Seva at 7pm, Ekadasa Rudrabhishekam and Pagalankarana will be held at 10pm. A wedding ceremony will be held for Swami and Ammavar at 12 midnight.

 Rathotsavam and Teppotsavam will be held on 19th evening. On the 20th of this month, there will be a flag hoisting ceremony at seven o'clock in the evening. The Mallanna Brahmotsavam will end on 21st of this month with Ashwahana Seva, Pushpotsavam, Shayanotsavam and Ekanthaseva at eight o'clock in the night.

Telugu version

18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది. అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు జరగబోయే.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ నెల 11న సాయంత్రం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహన సేవ జరుగనుంది.

 దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. ఈ నెల 14న మయూర వాహన సేవ, టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. అలాగే 15న రావణ వాహనసేవ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు.

ఈ నెల 16న పుష్పపల్లకి సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం ప్రభోత్సవం.. ఆ రోజు రాత్రి ఏడు గంటలకు నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ ఉండనుంది.

 అర్ధ రాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్లకు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 19న సాయంత్రం రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

 ఈ నెల 20న పూర్ణాహుతి కార్యక్రమం.. రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఉండనుంది. ఈనెల 21న అశ్వవాహన సేవ, రాత్రి ఎనిమిది గంటలకు పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవతో మల్లన్న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens