KTR good news for residents of Bhagyanagar is the only viral tweet of the minister for the extension of metro line

Municipal Administration Minister KTR has once again given clarity on metro extension. The residents of the city requested Minister KTR to extend the existing metro lines a little more through Twitter.

 Responding to this, KTR said that this is the main point in the coming cabinet. KTR said that the state chief minister KCR has already asked his department for proposals on the metro extension.

At present there is metro line from Nagol to Rayadurgam, LB Nagar to Miyapur, MGBS to JBS. And there is demand even up to Yadadri.

 But it is known that the government has already laid the foundation stone for the new metro up to the airport. The residents of the city are happy with the recent answer given by Minister KTR on Twitter.

Telugu version

మెట్రో పొడిగింపుపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న మెట్రో లైన్లను మరికొంత పొడిగించాలని నగర వాసులు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు.

  దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. వచ్చే మంత్రివర్గంలో ఇదే ప్రధానాంశమని చెప్పారు. మెట్రో పొడిగింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తమ శాఖను ప్రతిపాదనలు కోరారని కేటీఆర్ తెలిపారు.

ప్రస్తుతం నాగోల్‌ నుంచి రాయదుర్గం, ఎల్‌బీనగర్‌ నుంచి మియాపూర్‌, ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ వరకు మెట్రో లైన్‌ ఉంది. ఇక యాదాద్రి వరకు కూడా డిమాండ్ ఉంది.

  అయితే విమానాశ్రయం వరకు కొత్త మెట్రోకు ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఇచ్చిన సమాధానంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens