ఆచార్య సినిమా ఐతే విడుదల ఐనది కానీ.. కాజల్ ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. చిరంజీవి సరసన మొదట కాజల్ హీరోయిన్ అనుకొని.. తరువాత కాజల్ సన్నివేశాలు లేవని ఆ సినిమా యూనిట్ తెలిపారు. కాజల్ లేకపోయినా రెమ్యూనరేషన్ బాగానే తీసుకున్నట్టు సమాచారం.
Kajal Remuneration
