Kajal horror comedy movie on OTT.. Ghosty streaming when and where?

Tollywood Chandamama Kajal Aggarwal's latest movie is Ghosty. This is Kajal's film after a gap of almost a year and a half. Kajal played a double role in this horror movie. Directed by Kalyan, the film released in theaters on March 17. The movie which was released in Tamil as Ghosty was brought to the audience as Kosti in Telugu. But people did not pay attention to Kajal's movie as no promotions were done.

 This brought a flop talk at the box office. Kajal in thisShe played a dual role as a heroine and a police officer in the film. The movie Ghosty, which was a big hit in the theaters, is now coming to OTT. It is known that it will be streaming on popular OTT platform G5 on April 7. It is reported that it will be streaming in Tamil as well as Telugu on the same day. But an official announcement is yet to be made in this regard.

Telugu version
టాలీవుడ్ చందమామా కాజల్‌ అగర్వాల్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా ఘోస్టీ. దాదాపు ఏడాదిన్నర విరామం త‌ర్వాత కాజల్‌ నటించిన చిత్రమిది. హార‌ర్ క‌థాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్‌ ద్విపాత్రాభినయం చేసింది. క‌ళ్యాణ్ ద‌ర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో రిలీజైంది. త‌మిళంలో ఘోస్టీ పేరుతో రిలీజైన ఈసినిమా తెలుగులో కోస్టి గా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో జనాలు కాజల్‌ సినిమాను పట్టించుకోలేదు.

 దీంతో బాక్సాఫీస్‌ వద్ద ప్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో కాజల్‌ సినిమా హీరోయిన్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా డ్యూయ‌ల్ రోల్ చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఘోస్టీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్‌7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets