It is time for Yadadri Narasimhu Brahmotsavam.. It will start from tomorrow.

Telangana Government took the most ambitious and reconstructed YadadriIn the temple, the time has been finalized for the annual Brahmotsavam. Swami's Brahmotsavam will start from Tuesday (tomorrow). Brahmotsavam will continue from 21st of this month to 3rd of next month. The Brahmotsavam will begin tomorrow at 10 am with Vishwaksena worship.

 Swastivachana and Rakshabandhana are performed. In the evening, the rituals of the first day end with Mritsamgrahanam and Ankurarohana. As this is the first Brahmotsavam after Yadadri temple's emphasis, the authorities are making arrangements to organize it more grandly.
 
The owners of Chatla Patni Center of Solapur, Maharashtra presented silks as a gift for the decoration of Sri Lakshminarasimhaswamy in the annual Brahmotsavam of the Yadadri temple. On the occasion of Brahmotsavam, the temple has already been beautifully decorated. On the day of Swamivari Thiru Kalyanotsavam, CM KCR will hand over silk cloths on behalf of the government.

Telugu version

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పునర్నిర్మించిన యాదాద్రి ఆలయంలో.. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ( రేపు ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

 స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో అధికారులు మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

 యాదాద్రి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అలంకరణ కోసం మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన చాట్ల ప్యాట్నీ సెంటర్‌ యాజమాన్యం పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా.. ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి తిరు కల్యాణోత్సవం రోజున ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens