How did you get 100 marks? SIT investigation on paper leaks in a different way.

CIT investigation in TSPSC paper leakage case is going on. Officials who are working to solve the leak are investigating from all angles. Targeting those who have scored high marks, they are trying to find out if they have any links with the accused. The list of those who got more than 100 marks in the group examination is out. It is suggested to come to the SIT office and fill the proforma with 15 items.

 SIT says to receive information from the TSPSC board and come to the office. Information is being provided to the respective candidates through phone. Recording education, job or study, details along with candidate's biodata. How many exams have you written so far? Inquiring how many marks have been obtained. UPSC is collecting the information of those who wrote the exams. SIT advises the candidates to contact again if necessary.

Telugu version

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీక్‌కు సంబంధించి అంతు తేల్చే పనిలో ఉన్న అధికారులు.. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన వారిని టార్గెట్ చేస్తూ.. నిందితులతో ఏవైన లింక్‌లు ఉన్నాయా అని కూపీ లాగుతున్నారు. గ్రూప్స్ పరీక్షలో 100 పైగా మార్కులు వచ్చిన వారి లిస్ట్ ఔట్ చేసింది. సిట్ కార్యాలయానికి వచ్చి 15 అంశాలతో కూడిన ప్రొఫార్మ నింపాలని సూచిస్తోంది. 

TSPSC బోర్డ్ నుంచి అభ్యర్థుల సమాచారం స్వీకరించి ఆఫీస్‌కు రావాలని సిట్ చెప్తోంది. ఆయా అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తోంది. అభ్యర్థి బయోడేటాతో పాటు ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ స్టడీ, వివరాలు రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయని ఆరా తీస్తోంది. UPSC పరీక్షలు రాసిన వారి సమాచారం సేకరిస్తోంది. అవసరమైతే తిరిగి మళ్లీ కాంటాక్ట్ చేస్తామని అభ్యర్థులకు సూచిస్తోంది సిట్.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens