Good news.. Another Vande Bharat train to Telangana.. Full details are here..

It is known that the Vande Bharat trains which have changed the face of Indian Railways are getting huge support from people. In this background, the Railway Department is also making efforts to make Vande Bharat trains available on a large scale. Vande Bharat is starting trains connecting many major cities across the country.

 It is known that a train has already been made available to Telugu people in this order. Vande Bharat Express services on Secunderabad-Visakhapatnam route. There has already been an official announcement that another Vande Bharat will be available soon between Secunderabad and Tirupati.

Telugu version

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో వందే భారత్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets