God Father Movie FIrst Look On July 4

English Version

Godfather movie first look on July 4. Konidela Production tweeted that the first look will be released on July 4 at 05:45 pm. It is known that "Lucifer" starring Mohanlal in Malayalam is being remade in Telugu. Nayanthara, Salman Khan and Puri Jagannath are playing key roles in this movie.
 

Telugu Version

జూలై 4 న గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ . ఫస్ట్ లుక్ ను  జూలై 4 న సాయంత్రం  05:45 గంటలకు  విడుదల చేయనున్నట్ట్లు  కొణిదెల ప్రొడక్షన్ ట్వీట్ చేసింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన " లూసిఫర్ " తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఈ మూవీలో నయనతార , సల్మాన్ ఖాన్ , పూరీ జగన్నాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens