Ennenno Janmala Bandham - Episode 190, July 8, 2022 | Maa Tv Telugu serial

Telugu Version

ఉదయం న్యూస్ పేపర్ వస్తుంది. యష్ తెలుగు న్యూస్ పేపర్ వేద ఇంట్లో ఇవ్వమని చెప్తాడు. పేపర్ అబ్బాయి వేద ని పొగుడుతాడు. వేద పేపర్ బిల్ నేను ఇస్తాను అని యష్ పేపర్ బాయ్ కి చెప్తాడు. మాళవిక అభిమన్యుమ్ కి స్వీట్ తినిపించి వేద జైలు గురించి చెప్తుంది. మిల్క్ అబ్బాయి పాలు వేస్తాడు. తీసుకోడాని కి వచ్చి మాలిని , సులోచన గొడవ పడతారు. ఇ లోపు వేద , యష్ వచి  వాళ్ళ ని లోపలి కి  తీసుకెళ్తారు. యష్ వాళ్ళ నాన్న, వేద వాళ్ళ నాన్న  పార్క్ లో దేవుడు ఎలా ఐ నా వేద  ని యష్ ని కలపాలి అని మాట్లాడుకుంటారు. ఖుషి నిద్ర లేవగానే వేద ని అడుగుతుంది. ఇంట్లో ఎవరు మాట్లాడరు. యష్ ఖుషి ని ఎం కావాలి అని అడుగుతాడు అమ్మ కావలి అంటుంది.  యష్  ఖుషి ని  వేద దగ్గర కు తీసుకెళతాడు.  

English Version

The newspaper comes in the morning. Yash asks to give the Telugu newspaper at Veda's house. The paper boy praises Veda. Yash tells the paper boy that I will give Vedha paper bill. Malvika feeds Abhimanyum a sweet and tells him about the Vedic Jail. The milk boy pours milk. Malini and Sulochana come to pick it up and get into a fight. Veda and Yash leave inside and take them inside. Yash's father and Veda's father talk in the park about how God should combine my Veda and Yash. Khushi wakes up and asks Veda. Who doesn't talk at home? Yash asks Khushi what she wants, Amma says. Yash takes Khushi to Veda.

Watch Full Episode on Hotstar, Click on below URL.

https://www.hotstar.com/in/tv/ennenno-janmala-bandham/1260071613/yash-to-fulfil-khushis-request/1100076182


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens