EAMSET Exams Postponed in Telangana

English Version

Heavy rains are falling in Telangana. There is a possibility that the MSET exams scheduled to be held from Ellundi in the state will be postponed due to non-relenting rains. There is a possibility that the exams to be held on 14th and 15th of this month will be postponed. The Meteorological Department has revealed that heavy rains will occur in Telangana in the next 2 days.

Telugu Version

తెలంగాణలో భారీ  వర్షాలు కురుస్తున్నాయి . వర్షాలు తగ్గక పోవడం వల్ల  రాష్ట్రంలో ఎల్లుండి నుంచి జరగాలిసిన ఎంసెట్ పరీక్షలు వాయిదా పడే   అవకాశం ఉంది . ఈ నెల 14, 15 న  జరిగే  పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది . రానున్న 2 రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ   శాఖ వెల్లడించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens