Do you know how many benefits of eating 2 strawberries a day especially check all those problems

The price of strawberry is a bit expensive. But, it has many advantages. Strawberries contain vitamin C, fiber content, calories, fiber, potassium, minerals, vitamins. Also it is a fruit that is available in abundance in all seasons.

 Protects us from seasonal diseases. Prevents premature aging of the skin. Makes you look younger for longer. Strawberry is low in sugar. With this, even diabetics can eat comfortably. Strawberries prevent Alzheimer's and dementia. Helps to increase memory power.

This fruit is rich in anti-oxidants. It boosts immunity. Fights many diseases. Vitamins in strawberry fruits help prevent life-threatening diseases like cancer. The fiber in it is useful in burning fat in the body and keeping the weight under control.

Regular consumption of strawberries can help prevent high blood pressure, heart health, and strokes. It is also the best fruit for pregnant women. Strawberry juice is ideal for skin lightening. It helps in removing dark circles and spots.

Telugu version

స్ట్రాబెర్రీ ధర కొంచెం ఖరీదైనది. కానీ, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలో విటమిన్ సి, ఫైబర్ కంటెంట్, కేలరీలు, ఫైబర్, పొటాషియం, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది అన్ని కాలాల్లోనూ సమృద్ధిగా లభించే పండు. సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

 వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నిరోధిస్తుంది. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. స్ట్రాబెర్రీ లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. దీంతో మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా హాయిగా తినొచ్చు. స్ట్రాబెర్రీస్‌తో ఆల్జీమర్స్, మతిమరుపు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.

ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులతో పోరాడుతుంది. స్ట్రాబెర్రీ పండ్లలోని విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని పీచు పదార్థం శరీరంలోని కొవ్వును కరిగించి బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె ఆరోగ్యం, స్ట్రోక్‌లను నివారిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది ఉత్తమమైన పండు. స్ట్రాబెర్రీ జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి అనువైనది. ఇది నల్లటి వలయాలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens