మన శరీరం ఒక్కోసారి మనకు అనుకూలించదు. అలాంటి సమయంలో మనం బలమైన ఆహారం తీసుకోవాలి . దాని వల్ల మనకు శక్తి పెరుగుతుంది . మనం ఆహారం వల్ల తీసుకోకపోయినా , పండ్ల జ్యూసులను తీసుకున్న సరిపోతుంది . అలాగే మనం రోజు తినే ఆహారంలో మార్పులను సరి చేసుకోవాలి . ఏది తీసుకున్నా సమయానికి తీసుకోవాలి . ఒక సమయాన్ని పాటించాలి . అలా చేయడం వల్ల మన శరీరం మన అదుపులో ఉంటుంది .
Daily Health Tips 1
